మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో భారీ అగ్నిప్రమాదం

Medak: GK వైర్స్, కేబుల్స్‌ పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు

Update: 2022-12-17 12:15 GMT

మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో భారీ అగ్నిప్రమాదం

Medak: మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. GK వైర్స్, కేబుల్స్‌ పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో వైర్లు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Full View
Tags:    

Similar News