Raghunandan Rao: మెదక్‌లో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం
Raghunandan Rao: కాంగ్రెస్ సీఎంల సూటికేసులు మోసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి
Raghunandan Rao: మెదక్‌లో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం
Raghunandan Rao: మెదక్‌లో బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమ్మేళం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీఎంల సూటికేసులు మోసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అంటూ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యాడని... ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్క రూపాయి పని చేయలేదంటూ ఆరోపించారు. మూడేళ్లలో ఎమ్మెల్సీ నిధుల నుంచి మెదక్‌కు ఎన్ని నిధులిచ్చారని ప్రశ్నించారు.