Medak: రైతు వ్యవసాయ పొలం వద్ద లేగ దూడను చంపి తిన్న చిరుత.. భయాందోళనలో రైతులు

Medak: చెట్లతిమ్మాయిపల్లిలోని పులిగుట్ట తండాలో సంచరిస్తున్న చిరుత

Update: 2023-08-27 05:03 GMT

Medak: రైతు వ్యవసాయ పొలం వద్ద లేగ దూడను చంపి తిన్న చిరుత.. భయాందోళనలో రైతులు

Medak: మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలోని పులిగుట్ట తండాలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. కృష్ణ అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద లేగదూడను చిరుత చంపి తిన్నది. దీంతో పొలాలకు వద్దకు వెళ్లాలంటేనే రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News