Vikarabad: భారీగా పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

Vikarabad: గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతు.. గాలింపు

Update: 2023-12-25 10:45 GMT

Vikarabad: భారీగా పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొగ మంచుతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. కారులో నలుగురు యువకులు, ఓ యువతి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని... యువతి సహా ముగ్గురిని రక్షించారు పోలీసులు. అయితే గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతు కావడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News