Rajendranagar: రాజేంద్ర నగర్ హైదర్ గూడలో యువకుడి దారుణ హత్య
Rajendranagar: సెలిబ్రిటీ జిమ్ సెల్లార్‌లో యువకుడిని చంపిన దుండగులు
రాజేంద్ర నగర్ హైదర్ గూడలో యువకుడి దారుణ హత్య
Rajendranagar: రాజేంద్ర నగర్ హైదర్ గూడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సెలిబ్రిటీ జిమ్ సెల్లార్‌లో యువకుడిని చంపిన దుండగులు పరారయ్యారు. జిమ్ ముగించుకుని మోటార్ సైకిల్‌కోసం వచ్చిన యువకుడిపై గుర్తుతెలియని దుండగుల దాడిచేసి హతమార్చి పరారైనట్లు సమాచారం.