YS.Sharmila: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా.. పాలేరు నుంచి త్వరలోనే 4వేల కిలోమీటర్ల పాదయాత్ర

YS.Sharmila: మీ బిడ్డనవుతా.. మీ బలమవుతా..నమ్మకంగా సేవ చేస్తా

Update: 2023-07-08 13:45 GMT

YS.Sharmila: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా.. పాలేరు నుంచి త్వరలోనే 4వేల కిలోమీటర్ల పాదయాత్ర

YS.Sharmila: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. నియోజకవర్గంలో ప్రతీ గడపకూ YSR పాలనను అందిస్తానన్నారు. తనను నమ్మి ఓటేస్తే.. నమ్మకంగా సేవ చేస్తానన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్ళీ కొనసాగుతుందన్న షర్మిల.. త్వరలోనే పాలేరు నుంచి 4వేల కిలోమీటర్ల యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. YSR జయంతి సందర్భంగా పాలేరు పార్టీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

Tags:    

Similar News