Sridhar Babu: కాంగ్రెస్‌లో 64 మంది ఎమ్మెల్యేలు సీఎం రేసులో ఉన్నారు
Sridhar Babu: కాంగ్రెస్‌లో అధిష్టానం నిర్ణయమే ఫైనల్
Sridhar Babu: కాంగ్రెస్‌లో 64 మంది ఎమ్మెల్యేలు సీఎం రేసులో ఉన్నారు
Sridhar Babu: తెలంగాణ తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ కూడా తాము సీఎం రేసులో ఉన్నామంటే.. తాము ఉన్నామంటూ కీలక వ్యాఖ్యలు చేస్తుంటే.. మాజీ మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. సీఎం రేసులో పార్టీలోని 64 మంది ఉన్నారని.. వాళ్లతో పాటు తాను రేసులో ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీధర్ బాబు. ఎవరికి వారు అనుకుంటే కాదని.. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.