Hyderabad: పీవీఆర్ మాల్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న గర్భిణి సహా 12 మంది..
Hyderabad: ఫైర్, పోలీసుల చొరవతో సురక్షితంగా బయటపడ్డ బాధితులు
Hyderabad: పీవీఆర్ మాల్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న గర్భిణి సహా 12 మంది..
Hyderabad: హైదరాబాద్ మలక్ పేటలోని పీవీఆర్ మాల్ కాంప్లెక్స్ లో లిఫ్ట్ మొరాయించింది. కాసేపు లిఫ్ట్ ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని లిఫ్ట్ లోని సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో పెను ప్రమాదం తప్పంది. లిఫ్ట్ లో ఉన్న గర్భిణితో సహా 12 మంది సురక్షితంగా బయటపడ్డారు.