Yashasvi Jaiswal: వైజాగ్ టెస్టులో దుమ్మురేపిన యశస్వి జైశ్వాల్.. 277 బంతుల్లో డబుల్ సెంచరీ
Yashasvi Jaiswal: 19 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిన జైశ్వాల్
Yashasvi Jaiswal: వైజాగ్ టెస్టులో దుమ్మురేపిన యశస్వి జైశ్వాల్.. 277 బంతుల్లో డబుల్ సెంచరీ
Yashasvi Jaiswal: వైజాగ్ టెస్టులో భారత యువకెరటం యశస్వి జైశ్వాల్ దుమ్మురేపాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి అజేయంగా టీమ్ స్కోరును పరుగులు పెట్టిస్తున్న జైశ్వాల్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ 277 బంతుల్లో... ఈ ఫీట్ సాధించాడు. డబుల్ సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. 19 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిన జైశ్వాల్ 207 పరుగులతో క్రీజులో ఉన్నాడు.