Virat Kholi: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. సచిన్‌ రికార్డు బద్దలు

Virat Kholi: అంతర్జాతీయ క్రికెట్‌లో 79 సెంచరీలు చేసిన విరాట్

Update: 2023-11-15 12:28 GMT

Virat Kholi: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. సచిన్‌ రికార్డు బద్దలు

Virat Kholi: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కింగ్ ఆఫ్ సంచరీస్‌గా రికార్డులోకి ఎక్కాడు. వన్డేల్లో 50శతకాలు చేసిన క్రికెటర్‌గా చరిత్రను తిరగరాశాడు. వాంఖడె స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో సెంచరీకొట్టి ఈ ఘనతను సాధించాడు కోహ్లీ.

Tags:    

Similar News