PBKS vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

PBKS vs RCB: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది ఆర్‌సీబీ.

Update: 2021-04-30 13:46 GMT

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు (ఫొటో ట్విట్టర్)

PBKS vs RCB: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): కెఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ప్రభాసిమ్రాన్ సింగ్, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, రిలే మెరెడిత్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ (కీపర్), షాబాజ్ అహ్మద్, డేనియల్ సామ్స్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Tags:    

Similar News