T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: T20 ప్రపంచ కప్ 2026లో రెండవ సెమీఫైనల్ భారత్ - ఇంగ్లాండ్ మధ్య సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నాయి.ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడనున్నాయి. గతంలో, 2022 , 2024లో ఈరెండు టీమ్స్ మధ్య సెమీస్ జరిగాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు కూడా ఫైనల్‌ను గెలుచుకున్నాయి. భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. లైవ్ స్కోర్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి