Breaking News: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా
Breaking News: అన్ని ఫార్మాట్లకు రిటైర్ మెంట్ ప్రకటించిన రైనా
Breaking News: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా
Suresh Raina: సురేష్ రైనా క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. గత కొంత కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న రైనా.. అన్ని ఫార్మాట్లకు రిటైర్ మెంట్ ప్రకటించాడు. 35ఏళ్ల సురేష్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఐపీఎల్ తో పాటు అన్ని రకాల క్రికెట్ లకు ఇప్పుడు తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2021లో చైన్నై సూపర్ కింగ్స్ తరపున చివరిసారిగా రైనా ఆడాడు. టీమిండియా తరుపున 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు, 18 టెస్టు మ్యాచులు ఆడిన సురేష్ రైనా.. ఓవరాల్ గా 8వేల పరుగులు చేశాడు.