Rishabh Pant: 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గ్రౌండ్‌లోకి రిషబ్ పంత్
Rishabh Pant: రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు ప్రకటించిన బీసీసీఐ
Rishabh Pant: 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గ్రౌండ్‌లోకి రిషబ్ పంత్
Rishabh Pant: 14 నెలలపాటు మైదానానికి దూరమైన రిషబ్ పంత్ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నాడు. 2022 డిసెంబర్ చివరిలో రోడ్డు ప్రమాదానికి గురైన జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఈ సారి జరిగే ఐపీఎల్‌లో బరిలోకి దిగుతాడా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. 2024 ఐపీఎల్ సీజన్‌కి పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించింది. బీసీసీఐ సర్టిఫికెట్‌తో పంత్‌కు రానున్న ఐపీఎల్ సీRishabh Pant Enters The Ground After A Gap Of 14 Monthsజన్ ఆడేందుకు మార్గం సుగమం అయింది. బీసీసీఐ నిర్ణయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందినట్లైంది.