IPL 2022 - DC vs RCB: ఢిల్లీపై బెంగళూరు విజయం

IPL 2022 - DC vs RCB: టీ-20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది...

Update: 2022-04-17 02:00 GMT

IPL 2022 - DC vs RCB: ఢిల్లీపై బెంగళూరు విజయం

IPL 2022 - DC vs RCB: టీ-20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచులో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అనంతరం చేధనకు దిగిన ఢిల్లీ తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. బెంగళూరికిది నాలుగో విజయం కాగా.. ఢిల్లీకి మూడో ఓటమి.

Tags:    

Similar News