Ravindra Jadeja: అల్లు అర్జున్‌ ట్రాన్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ జడేజా

Ravindra Jadeja: తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా...

Update: 2021-12-24 02:30 GMT

Ravindra Jadeja: అల్లు అర్జున్‌ ట్రాన్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ జడేజా

Ravindra Jadeja: తగ్గేదే లే అంటూ బన్నీ గడ్డాన్ని సవరించే డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్‌ పీవర్‌తో ఊగిపోతున్నారు. భారత స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా ఈ డైలాగ్‌ చెప్పడంతో.. బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ అయిపోయారు. అయితే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. మాసిన గడ్డంతో పుష్పరాజ్‌ లుక్‌లో జడేజా కనిపిస్తున్నాడు.

Tags:    

Similar News