PV Sindhu: కచా బాదమ్ సాంగ్ కు సెప్టేసిన పీవీ సింధు

పశ్చిమ బెంగాల్‌ కి చెందిన ఓ వేరుశనగల వ్యాపారి భుబన్ బద్యాకర్ పాడిన కచా బాదమ్ సాంగ్‌.

Update: 2022-03-07 03:31 GMT

PV Sindhu: కచా బాదమ్ సాంగ్ కు సెప్టేసిన పీవీ సింధు

PV Sindhu: పశ్చిమ బెంగాల్‌ కి చెందిన ఓ వేరుశనగల వ్యాపారి భుబన్ బద్యాకర్ పాడిన కచా బాదమ్ సాంగ్‌.. ఏ రేంజ్‌లో పాపులర్‌ అయిందో తెలిసిందే. ఆ సాంగ్‌ ఒరిజినల్‌ ట్యూన్‌కి, రీమిక్స్‌ ట్యూన్‌కి మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్‌కు స్టెప్పేశారు బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌ అయింది.

Tags:    

Similar News