PV Sindhu: ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం సంతోషంగా ఉంది- పీవీ సింధు
PV Sindhu: ఒలింపిక్స్ కోసం ఎంతో కష్టపడ్డా- పీవీ సింధు * కరోనా సమయంలో బలహీనతలపై దృష్టిపెట్టా- పీవీ సింధు
కాంస్య పతాకం గెలవడం సంతోషంగా ఉంది అన్న పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)
PV Sindhu: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. మెడల్ సాధించిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన సింధు.. ఒలింపిక్స్ కోసం తానెంతో కష్టపడ్డానని తెలిపారు. కరోనా సమయంలో బలహీనతలపై దృష్టిపెట్టానని.. డిఫెన్స్ మెరుగుపరచుకోవడంతోనే పతకం సాధించగలిగామన్నారు సింధు. తనకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డాడని తెలిపింది సింధు.