IPL 2021- RR vs MI: రాజస్థాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

IPL 2021- RR vs MI Highlights: అర్ధ శతకంతో రాణించిన ఇషాన్‌ కిషన్‌

Update: 2021-10-06 02:46 GMT

IPL 2021- RR vs MI: రాజస్థాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

IPL 2021- RR vs MI Highlights: ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 90 పరుగుల లక్ష్యాన్ని 8.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇషాన్‌ కిషన్‌ అర్ధ శతకంతో రాణించాడు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ తలో వికెట్‌ తీశారు.

Tags:    

Similar News