DC vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

DC vs KKR: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు కోల్‌కతా తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

Update: 2021-04-29 13:30 GMT

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (ఫొటో ట్విట్టర్)

DC vs KKR: ఐపీఎల్ 2021లో భాగంగా నేడు కోల్‌కతా తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో మొదట కోల్‌కతా బ్యాటింగ్ చేయనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (కీపర్), పాట్ కమ్మిన్స్, శివం మావి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మియర్, ఆక్సర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవెష్ ఖాన్

Tags:    

Similar News