IND vs AUS: నాగ్‌పూర్ టెస్ట్‌లో భారత్ విజయం
IND vs AUS: నాగ్‌పూర్ టెస్ట్‌లో స్పిన్నర్ల మాయాజాలం
IND vs AUS: నాగ్‌పూర్ టెస్ట్‌లో భారత్ విజయం
IND vs AUS: నాగ్‌పూర్ తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. టెస్ట్‌లో భారత్ స్పిన్నర్ల మాయాజాలం సృష్టించారు. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా కుప్పకూలింది. భారత్ బౌలర్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా జడేజా 2 వికెట్లను తీశారు.