IND Vs WI: సిరీస్ వెస్టిండీస్‌దే.. చివరి టీ20లో టీమిండియా ఘోర పరాజయం

IND Vs WI: విజయానికి పునాదివేసిన నికోలస్ పూరన్, బ్రాండెన్ కింగ్

Update: 2023-08-14 02:01 GMT

IND Vs WI: సిరీస్ వెస్టిండీస్‌దే.. చివరి టీ20లో టీమిండియా ఘోర పరాజయం

IND Vs WI: టీమిండియా వెస్టిండీస్ టూర్‌ను పరాజయంతో ముగించింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ వెస్టిండీస్ ను వరించింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో పట్టుసాధించిన వెస్టిండీస్ , ఆఖరి మ్యాచ్‌లోనూ పైచేయి సాధించి విజయాన్ని చేజిక్కించుకుంది. 3-2తో సిరీస్‌ను వెస్టిండీస్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. నికోలస్ పూరన్, బ్రాండెన్ కింగ్ చెలరేగి ఆడటంతో 166 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.

Tags:    

Similar News