Ind vs SA 3rd Test 2nd Innings : దక్షిణాఫ్రికా 50/5

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టెస్టు మూడో రోజుకు చేరింది. ఫాలో ఆన్ ఆడిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగలకు ఐదు వికెట్ల్ కొల్పోయి ఓటమి అంచులో ఉంది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ రెండు వికెట్లు తీసుకున్నారు.

Update: 2019-10-21 10:05 GMT

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టెస్టు మూడో రోజుకు చేరింది. ఫాలో ఆన్ ఆడిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగలకు ఐదు వికెట్ల్ కొల్పోయి ఓటమి అంచులో ఉంది. ప్రస్తుత  జట్టు స్కోరు 50/5 లిండే 19 పరుగులతోను ధానే ఒక పరుగులతోను క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

మూడో రోజు ఆటలో ఓవర్‌నైట్ స్కోరు 9/2తో తొలి ఇన్నింగ్స్‌ని ప్రారంబించిన దక్షిణాఫ్రికా 162 పరుగులకి ఆలౌటైంది. దీంతోభారత్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ 335 ఆధిక్యం లభించింది.ఆ జట్టులో హజ్మా 79 బంతుల్లో 62పరుగులు చేశాడు. జార్జ్ లిండే 37 పరుగులు చేశాడు, బవుమా 32 పరుగులు చేసి భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. నదీమ్, జడేజా, షమీ తలో రెండేసి వికెట్లు తీశారు.

 

Tags:    

Similar News