ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..

ICC World Cup 2023: అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ. అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మ్యాచ్

Update: 2023-06-27 07:01 GMT

ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..

ICC World Cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో భారత్ 8 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో..అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ప్రపంచకప్‌లో భాగంగా.. ఉప్పల్ స్టేడియంలో 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.. ముంబై, కోల్‌‌కతాలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరగనుంది..  

Tags:    

Similar News