CSK vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం

CSK vs KKR: 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై గెలిచిన చెన్నై

Update: 2024-04-09 01:51 GMT

CSK vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం

CSK vs KKR: ఈ సీజన్‌లో భారీ స్కోర్లతో, హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ చెలరేగింది. చెన్నై ఆల్‌రౌండ్‌ షో ముందు నైట్‌రైడర్స్‌ చేతులెత్తేసింది. దీంతో సూపర్‌కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది.

Tags:    

Similar News