Ind vs NZ: భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా
Ind vs NZ: సోషల్ మీడియాలో బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు
Ind vs NZ: భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా
Ind vs NZ: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు దర్శనమిచ్చాయి. వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్‌కు చెందిన 20 టికెట్లను.. ఒక్కొక్కటి 3 వేల రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు కేటుగాళ్లు పోస్టులు పెట్టారు. రెట్టింపు ధరకు బ్లాక్ మార్కెట్‌లో టికెట్లను ముఠా సభ్యులు అమ్ముతున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ SOT పోలీసులు నిఘా పెట్టారు.