Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌కు కుక్క కాటు.. ప్రాక్టీస్ నుంచి వెనుదిరిగిన..
Arjun Tendulkar: బౌలింగ్ చేయలేక పోయిన అర్జున్ టెండూల్కర్
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్కూ తప్పలేదు.. కుక్క కరవడంతో..!
Arjun Tendulkar: ఈరోజు లక్నోతో మ్యాచ్ ఉందనగా ముంబై ఇండియన్స్ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రాక్టీస్‌లో ఉండగా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచింది. అర్జున్ ఎడమచేతి వాటం బౌలర్. కుక్క ఎడమ చేతికే కరవడంతో బౌలింగ్ ప్రాక్టీస్ చేయకుండానే వెనుదిరిగాడు. ప్రాక్టీస్‌లో ఉండగానే తన ఫ్రెండ్స్ యుధీశ్వర్‌సింగ్, మోసిన్ ఖాన్‌తో కుక్క కరిచిన విషయాన్ని చెప్పాడు.