LIVE: Isha Foundation Maha Shivaratri | hmtv ఇషా ఫౌండేషన్ మహాశివరాత్రి లైవ్ వేడుకలు.. సద్గురు సందేశం
ఇషా ఫౌండేషన్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సద్గురు ఆధ్యాత్మిక సందేశం, ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం.
మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా Isha Foundation ఆధ్వర్యంలో ప్రత్యేక మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు Sadhguru పాల్గొని భక్తులకు సందేశం అందిస్తున్నారు. రాత్రంతా భజనలు, ధ్యానం, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల ప్రత్యక్ష ప్రసారాన్ని HMTV అందిస్తోంది.