Solar Eclipse 2020 Live updates: ఆకాశంలో అద్భుతం మొదలైంది!

ఆకాశంలో అద్భుతం మొదలైంది.. దేశవ్యాప్తంగా సూర్యగ్రహణం కనిపిస్తోంది. ఆ గ్రహణ విశేషాలు మీకోసం

Update: 2020-06-21 05:12 GMT
The annular solar eclipse 2020 (Surya Grahan) (Representational image)

సూర్యగ్రహణం తాజా సమాచారం 

 

Live Updates
2020-06-21 08:34 GMT

- సూర్యగ్రహణం సందర్భంగా టీటీడీ కరోనా వ్యాధి నుంచి ప్రపంచ మానవాళిని రక్షించాలని  గ్రహణ శాంతి జపయజ్ఞం నిర్వహించింది.

- సూర్యగ్రహణ సమయం ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 గంటల వరకు ఈ యజ్ఞం నిర్ప్రవహించారు.

- పంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో  ఈ జపయజ్నం నిర్వహించారు.

- ఇందులో శ్రీవారి అర్చకులు, జీయంగార్లు, శ్రీవారి సేవకులు ప్రముఖ వేద పారాయణదారులు పాల్గొని జపహోమ అభిషేకాలను నిర్వహించారు. 



Tags:    

Similar News