Picture Puzzle: మీ బ్రెయిన్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి
Picture Puzzle: తరచూ పజిల్స్ పరిష్కరించడం ద్వారా మన మెదడు సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
Picture Puzzle: తరచూ పజిల్స్ పరిష్కరించడం ద్వారా మన మెదడు సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. చిన్నతనం నుంచి వయోజనుల వరకు అన్ని వయస్సుల వారికీ ఇవి మానసిక ఉల్లాసాన్ని, ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి. పజిల్‌ను సాల్వ్ చేసినప్పుడు కలిగే సంతృప్తి చెప్పలేనిది.
పజిల్స్ (Puzzles), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusions) మన బ్రెయిన్ టెంపోను పరీక్షించే బలమైన సాధనాలు. వీటిని తరచూ ప్రయత్నించడం వల్ల, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలపై లోతుగా ఆలోచించే శక్తిని, సమస్యలపై సరికొత్త పరిష్కారాలను కనుగొనే తత్త్వాన్ని మనకు అలవాటు చేస్తుంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇటువంటి బ్రెయిన్ టీజర్ పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఒక ఆసక్తికరమైన ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఆ ఫొటోలో ఓ వ్యక్తి పుట్టగొడుగులను ప్యాక్ చేస్తున్నాడు. పక్కపక్కనే ఉన్న రెండు ఫొటోలు ఒకేలా కనిపించినా, వాస్తవానికి వాటిలో మూడు చిన్న తేడాలు ఉన్నాయి. 23 సెకన్లలో ఈ తేడాలను గుర్తించగలిగితే, మీ బ్రెయిన్ పనితీరు వేగంగా ఉందన్నమాట.
మీరు ఆ తేడాలను గుర్తించగలిగారా? అయితే అద్భుతం! కనిపెట్టలేకపోయినా బాధపడొద్దు. కింద ఉన్న ఫొటోలో ఆ తేడాలను మీరు సులభంగా గమనించవచ్చు.
ఇలాంటి పజిల్స్‌ను తరచూ ప్రయత్నించడం వల్ల మన ధ్యాన శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యం, బహుళ ఆలోచన సామర్థ్యం మరింత పెరుగుతాయి. అందుకే, రోజూ ఓ చిన్న బ్రెయిన్ టీజర్‌ను ఛాలెంజ్‌గా తీసుకుంటే మన మెదడును ఫిట్‌గా ఉంచుకోవచ్చు!