Akhilesh Yadav: అందుకే ఆయ‌న గంగ‌లో మున‌గ‌లేదు

Akhilesh Yadav: యూపీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి.

Update: 2021-12-14 12:14 GMT

Akhilesh Yadav: అందుకే ఆయ‌న గంగ‌లో మున‌గ‌లేదు

Akhilesh Yadav: యూపీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఇవాళ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. గంగా నది మురికి కూపం అని యోగికి తెలుసు కాబట్టే ఆయన అందులో మునగలేదని విమర్శించారు. గంగా నది ప్రక్షాళన కోసం కాషాయ పార్టీ కోట్లు వెచ్చిస్తోందని, అయినా గంగా నది ప్రక్షాళనకు నోచుకోలేదన్నారు. అందుకే నిన్నటి ప్రధాని పర్యటనలో యోగి గంగలో మునకేయలేదని అఖిలేష్ ఆరోపించారు.

Tags:    

Similar News