Katpadi: గ్రామస్తులపై గజరాజుల దాడి.. మహిళ మృతి
Katpadi: ఏనుగులను అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్న అటవీ సిబ్బంది
Katpadi: గ్రామస్తులపై గజరాజుల దాడి.. మహిళ మృతి
Katpadi: ఏపీ-తమిళనాడు సరిహద్దులో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కాట్పాడిలో గ్రామస్తులపై దాడికి దిగాయి. ఏనుగుల దాడిలో ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. అడవిలోకి ఏనుగులను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. నిన్న చిత్తూరు గుడిపాలలో దంపతులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. వరుస ఏనుగుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.