Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఢీకొన్న విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Kolkata Airport: సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఢీకొన్న విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఒకే రన్ వే పై రెండువిమానాలు దిగడంతో చిన్న ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగిపోగా... ఇండిగో విమానం రెక్కకు చిన్న డెంట్ పడింది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. ప్రమాదంపై డీజీసీఏ విచారణను ప్రారంభించింది. ఇండిగో విమానంకి చెందిన ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా సస్పెన్షన్ చేశారు. విచారణ పూర్తి అయ్యేవరకు ఫ్లై చేయవద్దని సూచించింది.