PM Modi: మరో హెల్త్ ఎమర్జెన్సీకి ప్రపంచం సిద్ధం కావాలి

PM To G20 Nations: మరో హెల్త్‌ ఎమర్జెన్సీకి ప్రపంచ దేశాలు సన్నద్ధం కావాలన్నారు ప్రధాని మోడీ.

Update: 2023-08-18 12:02 GMT

PM Modi: మరో హెల్త్ ఎమర్జెన్సీకి ప్రపంచం సిద్ధం కావాలి

PM To G20 Nations: మరో హెల్త్‌ ఎమర్జెన్సీకి ప్రపంచ దేశాలు సన్నద్ధం కావాలన్నారు ప్రధాని మోడీ. జీ20 ఆరోగ్య సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు ప్రధాని. ఆరోగ్యం అన్నింటికంటే ప్రధానమైందనే విషయాన్ని.. ప్రపంచ దేశాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని కోవిడ్ మహమ్మారి గుర్తుచేసిందని తెలిపారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం దిశగా భారత్‌ అడుగులు వేస్తుందని.. దేశంలో ఆరోగ్య సదుపాయాలను కూడా పెంచుతున్నామన్నారు ప్రధాని. 

Tags:    

Similar News