Amritpal Singh: 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
Amritpal Singh: మెగా జిల్లా అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Amritpal Singh: 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
Amritpal Singh: ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ అరెస్టయ్యాడు. పంజాబ్‌లోని మోగా పోలీసులు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ.. పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినప్పటికీ అలాజరగలేదు. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో ఎటూ పోలేని పరిస్థితుల్లో రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.