Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్
Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్
Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు సీఎం. తనను కలిసినవారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు ఇప్పటికే మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. తన కార్యాలయంలో పనిచేసే అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్నటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.