ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో కొనసాగుతున్న నిందితుల ఏరివేత.. ఎన్‌కౌంటర్‌లో మరో నిందితుడి హతం..

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉమేశ్‌పాల్‌ హత్యకేసు నిందితుల ఏరివేత కొనసాగుతోంది.

Update: 2023-03-06 04:51 GMT

ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో కొనసాగుతున్న నిందితుల ఏరివేత.. ఎన్‌కౌంటర్‌లో మరో నిందితుడి హతం..

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉమేశ్‌పాల్‌ హత్యకేసు నిందితుల ఏరివేత కొనసాగుతోంది. వారం క్రితం ఓ నిందితుడిని ఎన్‌కౌంటర్ ‌చేయగా.. ఇవాళ మరో నిందితుడిని కూడా ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కాల్పుల్లో ఉస్మాన్ అనే నిందితుడు మరణించాడు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ను గత నెలలో హత్య చేశారు. ఉమేశ్‌పాల్‌‌ను హత్య చేసిన ఆరుగురు నిందితుల్లో ఉస్మాన్‌ కూడా ఒకడని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News