Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. ఎదురు కాల్పుల్లో 20 మందికి పైగా మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ-బీజాపూర్ లో ఎన్ కౌంటర్ లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. ఎదురు కాల్పుల్లో 20 మందికి పైగా మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ-బీజాపూర్ లో ఎన్ కౌంటర్ లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ కౌంటర్ లో 20 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో 20 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు.