Kishan Reddy: మిజోరాంలో ఇంటర్నేషనల్ మార్ట్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన
Kishan Reddy: మిజోరాంలో ఇంటర్నేషనల్ మార్ట్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: నిర్థిష్ట ప్రణాళికతో ఈశాన్య రాష్ట్రాల్లో దశలవారీగా పర్యాటకాభివృద్ధి సాధిస్థామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మిజోరాంలో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. జాతీయ రహదారుల పక్కనే ప్రత్యేక వ్యూ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు. పొరుగు ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు.