Nirmala Sitharaman: వచ్చే వారమే ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు
Union Budget 2025: వ్యక్తిగత ఆదాయ పన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Nirmala Sitharaman: వచ్చే వారమే ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు
Union Budget 2025: వ్యక్తిగత ఆదాయ పన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం కేంద్ర బడ్జెట్ ను ఆమె పార్లమెంట్ కు సమర్పించారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం చెప్పారు. ఆదాయ పన్నులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని సీతారామన్ తెలిపారు. వడ్డీపై వచ్చే ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు 50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ. 24 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచారు. మరో వైపు భీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచారు.