తుంగభద్ర డ్యామ్‌కు పోటెత్తిన వరద ప్రవాహం
ప్రస్తుతం డ్యామ్‌లో చేరిన 50 టీఎంసీల నీరు
తుంగభద్ర డ్యామ్‌కు పోటెత్తిన వరద ప్రవాహం
Tungabhadra Dam: కర్ణాటకలోని హోసపేట వద్ద గల తుంగభద్ర డ్యామ్‌కు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నదికి పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే డ్యామ్‌లో 50 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ఇదే స్థాయిలో ప్రవాహం కొనసాగితే డ్యాం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.