TMC Manifesto: తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్
TMC Manifesto: పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చిన టీఎంసీ
TMC Manifesto: తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్
TMC Manifesto: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది టీఎంసీ పార్టీ. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్‌లతో పాటు ఎన్‌ఆర్‌సీలను బెంగాల్‌లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. బెంగాల్‌లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.