కాసేపట్లో తెలంగాణ, ఏపీ టెన్త్ పరీక్షలు
* ఉదయం 9.30 గంటల నుండి మ.12.30గంటల వరకు పరీక్ష
కాసేపట్లో తెలంగాణ, ఏపీ టెన్త్ పరీక్షలు
Exams: కాగా ఏపీలో రాష్త్ర వ్యాప్తంగా 6లక్షల 64వేల 152 మంది విద్యార్ధులు పరీక్ష రాయననున్నారు. ఇందుకుగాను 3వేల 349 పరీక్ష కేంద్రాలును ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా 104 సమస్యాత్మక సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు.