Robert Vadra: నేను రాజకీయాల్లోకి రావడం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది
Robert Vadra: ఈ నేపథ్యంలో చర్చనీయాంశంగా మారిన రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు
Robert Vadra: నేను రాజకీయాల్లోకి రావడం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది
Robert Vadra: క్రియాశీల రాజకీయాల్లోకి తాను అడుగుపెట్టాలని దేశం కోరుకుంటుందని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమేథీ నుంచి పోటీచేస్తారని కొన్నిరోజులుగా ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమేథి ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని ఆరోపించారు.