Narendra Modi: సమాజ్ వాదీ అధికారంలో గుండా రాజ్యం నడిచేది
Narendra Modi: యోగి వచ్చాక మాఫియాలో భయం పుట్టుకొచ్చింది
Narendra Modi: సమాజ్ వాదీ అధికారంలో గుండా రాజ్యం నడిచేది
Narendra Modi: సమాజ్ వాదీ అధికారంలో ఉన్న సమయంలో యూపీలో గుండా రాజ్యం నడిచేదని ప్రధాని మోడీ ఆక్షేపించారు. మహిళలకు రక్షణ ఉండేది కాదన్నారు. ప్రభుత్వ స్థలాలను మాపియాలు ఆక్రమించి బిల్డింగ్‌లు నిర్మించేవారని ఆరోపించారు. యోగి వచ్చాక అక్రమాలు చేసే వారిలో భయం పుట్టుకొచ్చిందన్నారు మోడీ.