Rajya Sabha: ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు
Rajya Sabha: మార్చి 14కు రాజ్యసభ వాయిదా
Rajya Sabha: ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు
Rajya Sabha: రాజ్యసభ వాయిదా పడింది. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం వంటివి జరిగాయి. ఇక వచ్చే నెల 14వ తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాలను కోవిడ్ కారణంగా రెండు విడతలుగా జరపాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక రాజ్యసభ వాయిదా పడినట్లు చైర్మన్ ప్రకటించారు.