HUID Law on Gold: బంగారం వ్యాపారంపై కొత్త చట్టం తెచ్చిన కేంద్రం
* హాల్ మార్క్ మాటున హెచ్‌యూఐడీ తేవడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యాపారులు
బంగారం వ్యాపారంపై కొత్త చట్టం తెచ్చిన కేంద్రం (ఫైల్ ఫోటో)
Central Government: దేశంలో బంగారం వ్యాపారంపై హెచ్‌యుఐడీ అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పసిడి వ్యాపారులు రోడ్డెక్కారు. హాల్ మార్క్ మాటున హెచ్‌యూఐడీ తేవడాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లాలోని బులియన్ మర్చంట్స్ అండ్ డైమండ్స్ అసోసియేషన్ నిరసన ప్రదర్శన నిర్వహించింది.