Delhi: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
Delhi: లోక్‌సభ వాయిదా పడినప్పటికి పార్లమెంట్‌లోనే ఉత్తమ్
Delhi: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
Delhi: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. భారీ వర్షాలు,వరదలతో పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ధర్నాకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకాలేదు. లోక్ సభ వాయిదా పడినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లోనే ఉండిపోయారు.