Tamilisai Soundararajan: సౌత్ చెన్నైలో నామినేషన్ వేసిన తమిళిసై
Tamilisai Soundararajan: మరోసారి ప్రజలు మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారు
Tamilisai Soundararajan: సౌత్ చెన్నైలో నామినేషన్ వేసిన తమిళిసై
Tamilisai Soundararajan: సౌత్ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తు్న్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తన నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ప్రజలు మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారన్నారు. చెన్నై ప్రజలు మంచి పార్లమెంటేరియన్ కోసం చూస్తున్నారన్న తమిళిసై.. తాను ప్రజలకు అందుబాటులో ఉండే నేతనని తెలిపారు. నేరుగా ప్రజాసేవ చేసేందుకే గవర్నర్ పదవికి రాజీనామా చేశానన్నారు.