Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

Droupadi Murmu: 3 రోజుల పర్యటన కోసం సురినామ్ దేశానికి ముర్ము

Update: 2023-06-06 04:06 GMT

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

Droupadi Murmu: విదేశీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. మూడు రోజుల పర్యటన కోసం సురినామ్ దేశానికి చేరుకున్న ముర్మూకు... ఆ దేశ అధ్యక్షుడు సంతోఖి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అవార్డు సురినామ్ అధ్యక్షుడు చంద్రికాపర్సాద్ సంతోఖి ఈ అవార్డును అందజేశారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా తనకు సురినామ్ దేశ అత్యున్నత గుర్తింపు పొందడం తనకు గౌరవంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది అన్నారు.

Tags:    

Similar News